హోమ్ / వంటకాలు / బజ్జి పులుసు కర్రీ

Photo of Bajji pulusu curry by sneha gilla at BetterButter
652
3
0.0(0)
0

బజ్జి పులుసు కర్రీ

Dec-13-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బజ్జి పులుసు కర్రీ రెసిపీ గురించి

బజ్జి పులుసు కర్రీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 3

  1. బజ్జిల కోసం
  2. శనిగ పిండి 1 కప్
  3. కారం 1 స్పూన్
  4. ఉప్పు 1 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి
  6. పులుసు కర్రీ కోసం
  7. చింత పండు నిమ్మకాయంత
  8. ఆనియన్ తరుగు 1 కప్
  9. ఆయిల్ 2 స్పూన్స్
  10. ఆవాలు 1/2 స్పూన్
  11. జీలకర్ర 1/2 స్పూన్
  12. కారం 1 స్పూన్
  13. ఉప్పు 1 స్పూన్
  14. ధనియా పొడి 1 స్పూన్
  15. కరివేపాకు 2 రెమ్మలు
  16. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. శనిగపిండి లో కారం,ఉప్పు వేసి వాటర్ పోసి బజ్జిపిండిలా కలుపుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పిండితో బజిల్లా వేసుకొని వాటిని పక్కన పెట్టుకోండి.
  3. మరొక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర వేసి ఆనియన్స్,కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక అందులో చింతపండు పులుసు,కారం,ఉప్పు,ధనియా పొడి వేసి కాసేపు మరిగించాలి.
  4. మరిగిన పులుసులో ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జిలను,కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  5. బజ్జి పులుసు కర్రీ రెడీ..
  6. ఇది చపాతీ లేదా రైస్ లోకి బాగుంటుంది...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర