హోమ్ / వంటకాలు / చిన్న బంగాళా దుంపల వేపుడు

Photo of Baby Aloo Fry by Sridevi Vedantham at BetterButter
0
3
0(0)
0

చిన్న బంగాళా దుంపల వేపుడు

Dec-13-2018
Sridevi Vedantham
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిన్న బంగాళా దుంపల వేపుడు రెసిపీ గురించి

భోజనం లో కి అయినా చపాతీ లోకి అయినా మంచి కాంబినేషన్.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

 1. బేబీ పొటాటో - 250 గ్రాములు
 2. నూనె - 5 టేబుల్ స్పూన్
 3. సాల్ట్ - తగినంత
 4. నీరు తగినంత
 5. ధనియాల పొడి 1 స్పూన్
 6. జీర పొడి - 1 స్పూన్
 7. కరం - 1 స్పూన్
 8. కరివేపాకు - 1 రెమ్మ
 9. జీర - 1 స్పూన్
 10. పసుపు చిటికెడు

సూచనలు

 1. బేబీ పొటాటో కడిగి తగినన్ని నీళ్ళు పోసి, కొద్దిగ ఉప్పు వేసి ఉడికించాలి
 2. బంగాళాదుంపలు తొక్క తీసి ఉంచుకోవాలి
 3. స్టవ్ ఫై పాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల నూనె పోసి బంగాళా దుంపలు అందులో వెయ్యాలి.
 4. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి వేగ నివ్వాలి. 5 నిమిషాల తర్వాత జీర, జీర పొడి, ధనియాల పొడి, కరం, కరివేపాకు వేసి కలిపి మూతపెట్టాలి.
 5. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి గ సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర