హోమ్ / వంటకాలు / స్వీట్ డైమండ్స్

Photo of Sweet diamonds by రమ్య వూటుకూరి at BetterButter
383
1
0.0(0)
0

స్వీట్ డైమండ్స్

Dec-13-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ డైమండ్స్ రెసిపీ గురించి

పిల్లలు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1 కప్
  2. సొంపు 1 స్పూన్
  3. గోధుమపిండి 1 కప్
  4. పంచదార 1 కప్
  5. నెయ్యి 2 స్పూన్స్
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. మైదా గోధుమపిండి సొంపు ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలి
  2. పంచదార లో కొంచం వాటర్ పోసి కరిగే వరకు వేడి చేయాలి
  3. నెయ్యి కరిగించి పిండిలో పోసుకోవాలి
  4. పంచదార పాకం కూడా పిండిలో వేసి గట్టి ముద్దగా చేసుకోవాలి
  5. అవసరమైతే కొంచం నీళ్లు పోస్కోవచ్చు
  6. చిన్న పిండి ముద్ద తీసుకొని దళసరి చపాతీ లా వత్తుకొని డైమండ్స్ కట్ చేసుకోవాలి
  7. వీటిని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర