హోమ్ / వంటకాలు / కార్న్ ప్లేక్ మిక్చర్

Photo of Cornflakes mixture  by రమ్య వూటుకూరి at BetterButter
755
2
0.0(0)
0

కార్న్ ప్లేక్ మిక్చర్

Dec-13-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ ప్లేక్ మిక్చర్ రెసిపీ గురించి

ఈజీ గా చేస్కోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. కార్న్ ప్లేక్స్ 1 కప్
  2. పల్లిలు 1/4 కప్
  3. పచ్చి మిర్చి 6
  4. పుట్నాల్ 1/4 కప్
  5. కరివేపాకు 3 రెమ్మలు
  6. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  7. పంచదార 1 స్పూన్
  8. పసుపు చిటికెడు

సూచనలు

  1. పల్లిలు డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. కార్న్ ప్లేక్స్ కూడా వేయించి తీసుకోవాలి
  3. వేరొక బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేడి పుట్నాల్ కరివేపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి
  4. స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన కార్న్ ప్లేక్స్ పల్లిలు వేసి కలపాలి
  5. తర్వాత పంచదార ఉప్పు వేసిబాగా కలపాలి
  6. అంతే కార్న్ ప్లేక్స్ మిక్సర్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర