హోమ్ / వంటకాలు / కొబ్బరి ఫ్రై

Photo of Kobbari fry by sneha gilla at BetterButter
0
3
0(0)
0

కొబ్బరి ఫ్రై

Dec-13-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి ఫ్రై రెసిపీ గురించి

కొబ్బరి ఫ్రై

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • తెలంగాణ
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి తురుము 1 కప్
  2. పల్లీలు 2 స్పూన్స్
  3. మినుప పప్పు 1 స్పూన్
  4. ఆవాలు 1/2 స్పూన్
  5. జీలకర్ర 1/2 స్పూన్
  6. ఆయిల్
  7. పచ్చి మిర్చి 5
  8. ఉప్పు తగినంత
  9. పసుపు 1/2 స్పూన్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు,మినుప పప్పు,పల్లీలు,తరిగిన మిర్చి,ఉప్పు,పసుపు వేసి వేగాక కొబ్బరి తురుము వేయాలి.
  2. దానిని లో ఫ్లేమ్ లో 10 నుంచి 15 నిముషాలు వేయించుకోవాలి.
  3. కొబ్బరి ఫ్రై రెడీ..ఇది రైస్ లోకి బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర