హోమ్ / వంటకాలు / క్యారెట్ ఫ్రై

Photo of Carrot fry by sneha gilla at BetterButter
608
3
0.0(0)
0

క్యారెట్ ఫ్రై

Dec-13-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ ఫ్రై రెసిపీ గురించి

Carrot fry

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. క్యారెట్ ముక్కలు 1 కప్
  2. కొబ్బరి పొడి 1 స్పూన్
  3. కారం 1 స్పూన్
  4. ఉప్పు 1 స్పూన్
  5. ఆయిల్
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. జీలకర్ర 1/2 స్పూన్
  8. పసుపు 1/2 స్పూన్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకొని వేరే బౌల్ లోకి తీసుకోవాలి.
  2. అదే పాన్ లో ఆయిల్ వేసుకొని పోపుదినుసులు,కరివేపాకు వేసి ముందుగా ఫ్రై చేసుకున్న క్యారెట్ ముక్కలు,కొబ్బరి పొడి, కారం,ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. క్యారెట్ ఫ్రై రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర