హోమ్ / వంటకాలు / అటుకుల చుడువా

Photo of Atukula chuduva by ప్రశాంతి మారం at BetterButter
943
4
0.0(0)
0

అటుకుల చుడువా

Dec-13-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల చుడువా రెసిపీ గురించి

టీ టైం తో తీసుకునే స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. అటుకులు - అర కేజీ
  2. పల్లీలు - 1 కప్పు
  3. పుట్నాలు - అర కప్పు
  4. నువ్వులు - పావు కప్పు
  5. ఎండు కొబ్బరి - ఒకటి
  6. వూర మిరపకాయలు - 10
  7. ఉప్పు - అర స్పూన్
  8. కారం - అర స్పూన్
  9. చక్కెర - పావు స్పూన్
  10. అల్లం వెల్లుల్లి ముద్ద - అర స్పూన్
  11. పోపు సామాను - 1 స్పూన్
  12. కరివేపాకు - 3 రెమ్మలు
  13. పసుపు - అర స్పూన్
  14. నూనె - ఒక కప్

సూచనలు

  1. అటుకులను శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి.
  2. ఒక పెద్ద గిన్నె లో ఆయిల్ పోసి వేడి అయ్యాక, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేగనివ్వాలీ.
  3. తర్వాత అందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక పల్లీలు , పుట్నాలు, ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు,వూర మిరపకాయలు వరుసగా వేసి వేగనివ్వాలి.
  4. ఇప్పుడు ఉప్పు, కారం వేసి కలిపి అటుకులు కూడా వేసి బాగా వేయించాలి.
  5. చివరగా చక్కెర చల్లి స్టవ్ మీద నుంచి తీసి, చల్లగా అయ్యాక డబ్బా లో వేసి స్టోర్ చేసుకుంటే 10 డేస్ ఫ్రెష్ గా ఉంటాయి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర