హోమ్ / వంటకాలు / బంగాళదుంప చెకిలాలు

Photo of Potato spirals by Gadige Maheswari  at BetterButter
523
2
0.0(0)
0

బంగాళదుంప చెకిలాలు

Dec-13-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప చెకిలాలు రెసిపీ గురించి

బంగాళదుంప ను ఉడికించి చిదిమి గుడ్డు తో చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళాదుంపలు - 3
  2. బియ్యం పిండి - 1 కప్
  3. గుడ్డు - 1
  4. ఉప్పు కారం తగినంత
  5. వాము కొద్దిగా
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. నీళ్ళు అవసరం అయితే
  8. చాట్ మసాలా

సూచనలు

  1. బంగాళదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  2. బంగాళదుంప పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి
  3. ఇందులో గుడ్డు వాము ఉప్పు కారం వేసి బియ్యపు పిండిని కొంచెం కొంచెం గా వేస్తు చెక్కిలిలు వెయ్యడానికి అణువు గా వుండేలా పిండి ని కలుపుకోవాలి.
  4. ఈ పిండిని ఒక కవర్ లో వేసి కవర్ చివరి కట్ చేసుకోవాలి.
  5. ఈ పిండిని నూనెలో చెక్కిలి ల వేసి బాగా వేయించాలి ‌
  6. వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని చాట్ మసాలా కారం వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర