హోమ్ / వంటకాలు / జొన్న తెపాల చెక్కలు

Photo of JOWAR FRITTERS by Prathyusha Mallikarjun at BetterButter
264
3
0.0(0)
0

జొన్న తెపాల చెక్కలు

Dec-13-2018
Prathyusha Mallikarjun
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న తెపాల చెక్కలు రెసిపీ గురించి

ఇది ఒక టిఫిన్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • కఠినము
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. జొన్నలు 1/2 కెజి (లేదా) 4 కప్పులు
  2. మినుములు 1 కప్పు
  3. ఉప్పు తగినంత
  4. ఉల్లిపాయ ముక్కలు 3/4 కప్పు
  5. పచ్చి మిర్చి ముక్కలు
  6. జీలకర్ర చిటికెడు
  7. కరివేపాకు
  8. కొత్తిమీర
  9. ఆయిల్ సరిపడా

సూచనలు

  1. 4 కప్పులు జొన్నలు,1 కప్పు మినుములను రాత్రి మొత్తం నానాబెట్టాలి.
  2. తర్వాత రోజు ఉదయం వాటిని కడిగి గ్రైండర్ లో రుబ్బుకోవాలి.
  3. ఆ పిండి ని ఒక గిన్నెలో తీసుకోవాలి.
  4. ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు,కరివేపాకు,కొత్తిమీర వేసి కలిపుకోవాలి.
  5. వాటిని ఒక తడి చేసిన క్లాత్ మేత ముద్దలు చేసుకోవాలి.
  6. వాటిని గుండ్రంగా వతుకోవాలి
  7. వాటిని ఒక తపాలలో లేదా బాండీలో కొంచం నూనె వేసి చేతితో అప్పలను అంటిచాలి.
  8. అవి ఒక వైపు ఎర్రగా వేగాక ప్లేటులో తీసుకోవలి.
  9. జొన్న తెపాల చెక్కలు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర