హోమ్ / వంటకాలు / పనస తొనలు

Photo of Sugar flowers  by Vasuki Pasupuleti at BetterButter
411
3
0.0(0)
0

పనస తొనలు

Dec-13-2018
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస తొనలు రెసిపీ గురించి

అరకేజీ మైదా తీసుకొని నెయ్యి షోడ పిండి వేసి నీళ్లు పోసి కలిపి అర గంట సేపు నాన పెట్టాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. అర కెజి మైదా
  2. షోడ పిండి చేటకెడు
  3. అరకేజీ పంచదార
  4. 5 స్పూన్స్ నెయ్యి
  5. ఫుడ్ కలర్
  6. డీపీఫ్రైకి నూనె
  7. సరే పడే నీళ్లు
  8. ఇలాచి 5

సూచనలు

  1. అరకేజీ మైదా అరకేజీ పంచదార సరిపడే నీళ్లు ఫుడ్ కలర్ ఒక స్పూన్ 5 స్పూన్స్ నెయ్యి రెడి చేసుకోవాలి చేటకెడు షోడ పిండి
  2. అన్ని వేసి పిండి ఇలా కలపాలి పంచదార ఇలాచి కలిపి మిక్సక్సీకి వెయ్యాలి
  3. పిండిని చపాతీ లాగా చేసి షేప్ చేసుకోవాలి మధ్యభాగంలో గాట్లు పెట్టి కొయ్యలి
  4. అలాగా చేసిన పనసతోనాని నూనెలో డీపీఫ్రై చెయ్యాలి
  5. తరువాత పనసతోనా పైన ఇలాచి పంచదార పొడి ని దాని పైన చల్లాలి
  6. కరకరలాడే పనసాతోనాలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర