హోమ్ / వంటకాలు / మొనాకో బిస్కెట్ చాట్( మేరీగోల్డ్ బిస్కెట్)

Photo of MONACO biscuit chaat( marrie gold biscuits) by Krishnakumari Marupudi at BetterButter
1272
6
0.0(0)
0

మొనాకో బిస్కెట్ చాట్( మేరీగోల్డ్ బిస్కెట్)

Dec-13-2018
Krishnakumari Marupudi
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మొనాకో బిస్కెట్ చాట్( మేరీగోల్డ్ బిస్కెట్) రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • మెక్సికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మేరీ గోల్డ్ బిస్కెట్ 2 ప్యాక్స్
  2. బంగాళాదుంపలు 2 meduim సైజ్
  3. మునమరాలు 2 కప్స్
  4. ఉల్లిముక్కలు 1 కప్
  5. సొయా సాస్ అర్ర స్పూన్
  6. రెడ్ చిల్లి సాస్ 4 చుక్కలు
  7. గ్రీన్. చిల్లి సాస్ 4 చుక్కలు
  8. కట్టమీట 1 స్పూన్
  9. ఒరేగానో పావు స్పాన్
  10. రొసె మేరీ అండ్ ఆలివ్ పావు స్పూన్
  11. కసూరి మేతి పావు స్పూన్
  12. టమాటో సాస్ 1 కప్
  13. సేగు 2 కప్
  14. చాట్ మసాలా పావు స్పూన్

సూచనలు

  1. ముందుగా దుంపలను ఉడికించాలి, చల్లారనివ్వాలి
  2. మునమరాలు కు పోపు పెట్టికుని ఉప్పు, కారం పసుపు కరివేపాకు, హింగ్ వేసి వేపి
  3. మునమరాలు వేసి వేపాలి
  4. ఇలా ఉడికుంచాలి చల్లారనిచ్చి
  5. మెదిపి ఉల్లిముక్కలు, ఒరేగానో హెర్బ్స్, రొస్ మేరీ అండ్ ఆలివ్ , కసూరి మేతి, సాయ సాస్, రెడ్ చిల్లి సాస్ , గ్రీన్ చిల్లి సాస్ , చాట్ మసాలా ఉప్పు, కట్టమిట్టా వేసి బాగా కలిపి
  6. ముందుగా వేయించుకున్న మునమరాలు
  7. ఓట్ వేసి కలిపి ముద్దలా చేసి
  8. బిస్కెట్ తీసుకుని
  9. దాని మీద ముద్దలా చేసి అతికించి
  10. దాని మీద ఇంకో బిస్కెట్ పెట్టి కవర్ చేయాలి ఇలా
  11. టమాటో సాస్, సేగు తీసుకుని
  12. ముందుగా టమాటో సాస్ లో సైడ్స్ బ్రష్ పెట్టి
  13. ఇలా సేగు లో డీప్ చెయ్యాలి చుట్టూ సేగు అంటుకునేల
  14. ఇలా అన్ని చేసి పెట్టుకుని
  15. సెర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర