హోమ్ / వంటకాలు / గుత్తి బెండకాయ ఫ్రై

Photo of Stuffed Bendi fry by Krishnakumari Marupudi at BetterButter
601
7
0.0(0)
0

గుత్తి బెండకాయ ఫ్రై

Dec-13-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి బెండకాయ ఫ్రై రెసిపీ గురించి

బెండకాయ చాలా మంచిది పిల్లలు దానిలో జిగురు ఉంటుంది అని ఇష్ట పడరు ఇలా చేసి ఇవ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు 1/2 కేజీ
  2. పచ్చి సెనగపప్పు 1 కప్
  3. వేరు సెనెగపప్పు 1 కప్
  4. ధనియాలు 11/2కప్
  5. జీరా 2 స్పూన్స్
  6. నువ్వులు పావు కప్
  7. వెల్లుల్లిరెబ్బలు7
  8. చింతపండు ఉసిరికాయ అంత
  9. ఉప్పు కారం తగినంత
  10. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా వేరుశెనగపప్పు, పచ్చి సెనగపప్పు, ధనియాలు, జీరా, నువ్వులు అన్ని దోరగా వేపి
  2. ఇలా వేయించుకోవాలి చల్లారనిచ్చి
  3. మిక్సీ లో వేయించుకున్న వి వేసి చింతపండు, వెల్లుల్లిరెబ్బలు వేసి మిక్సీ వెయ్యాలి
  4. పసుపు ఉప్పు కారం వేసి మళ్లీ మిక్సీ వెయ్యాలి
  5. బెండకాయలను శుభ్రంగా కడిగి మధ్యకి కట్ చేసి
  6. ముందుగా చేసిన మసాలా ముద్దలా నూనె వేసి నీళ్ళతో ముద్ద ల చేసి
  7. ఇలా బెండకాయలో స్టఫ్ చేసి
  8. పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక స్టఫ్ చేసుకున్న బెండకాయ వేసి ఇలా రంగు వచ్చేలా వేయించాలి
  9. మళ్ళీ బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కాక పోపుదినుసులు వేసి పసుపు, ఉప్పు హింగ్ కరివేపాకు వేసి వేయించి , ముందుగా వేయించుకున్న బెండకాయలు వేసి మల్లిబొక సారి టాస్ చేసి
  10. అలా ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర