హోమ్ / వంటకాలు / మఠర్ మలై కోఫ్తా కర్రీ

Photo of Muttar malai koftha curry by Divya Konduri at BetterButter
503
4
0.0(0)
0

మఠర్ మలై కోఫ్తా కర్రీ

Dec-13-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మఠర్ మలై కోఫ్తా కర్రీ రెసిపీ గురించి

మఠర్ సీజనల్ గా దొరుకుతాయి.అవి మలై వేసి కొత్తగా ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • మహారాష్ట్ర

కావలసినవి సర్వింగ: 6

  1. మఠర్ 200గ్రాములు
  2. ఉడికించిన ఆలు కప్పు
  3. ఉప్పు అర స్పూను
  4. పచ్చిమిర్చి తురుము పావు స్పూను
  5. కార్న్ ఫ్లొర్ 2స్పూనులు
  6. పసుపు చిటికెడు
  7. కొత్తిమీర పావు కప్పు
  8. గ్రైవీ కోసం::లవంగాలు 3
  9. దాల్చిన చెక్క 1
  10. యాలకులు 2
  11. బిర్యాని ఆకు 1
  12. ఉల్లి తరుగు 1కప్పు
  13. టమోట ముక్కలు ఒక కప్పు
  14. జీడి పప్పు పావు కప్పు
  15. ఉప్పు అర స్పూను
  16. కారం అర స్పూను
  17. దనియాల పొడి అర స్పూను
  18. జీర పొడి అర స్పూను
  19. మలై 20ఎమ్ మల్
  20. బటర్ 20గ్రాములు

సూచనలు

  1. కోఫ్తాకోసం : నీళ్ళు వేడి చేసి బఠాణి వేసి 2నిమిషాలు ఉడికించాలి
  2. బఠాణి చల్లార్చుకొని పేస్టు చేయాలి.
  3. అందులో ఉడికించిన ఆలూ ముద్ద ఉప్పు,పచ్చిమిర్చి.,పసుపు,కొత్తిమీర, కార్న్ఫొర్ వేసి ఉండలు చుట్టి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీయాలి
  4. గ్రేవీ కోసం : బాండీలో సగం బటర్ వేసి లవంగాలు,యాలకుల,దాల్చిన చెక్క , బిర్యాని ఆకు వేయించి మీక్సీ జారులోకి తీసుకొని పేస్టు చేయాలి
  5. అదే బాండీలో మిగిలిన బటర్ వేసి చేసిన పేస్టు వేసి ఉప్పు,కారం, పసుపు, ధనియాల పొడి, జీర పోడి, మలై వేసి 2 నిమిషాలు ఉడికించి కొత్తిమిర వేసి తీయాలి
  6. ప్లేటు తీసుకొని గ్రైవి వేసి కోఫ్తాలను పెట్టి మఠర్ కొత్తిమీర మలై తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర