హోమ్ / వంటకాలు / స్వీట్ పొటాటో డోనట్స్

Photo of Sweet Potato Donuts by Gadige Maheswari  at BetterButter
730
3
0.0(0)
0

స్వీట్ పొటాటో డోనట్స్

Dec-13-2018
Gadige Maheswari
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ పొటాటో డోనట్స్ రెసిపీ గురించి

పిల్లలు ఇష్టంగా తినే ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చిలకడ దుంపలు - 3
  2. చెక్కెర - 1/2 కప్
  3. పల్లీలు - 1/2 కప్
  4. ఎండు కొబ్బరి - 1/2 కప్
  5. మైదా పిండి - 1/2 కప్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. ఖర్జూరం ముక్కలు - 1/2 కప్ optional

సూచనలు

  1. ముందుగా చిలకడ దుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి వుంచాలి
  2. పల్లీలు వేయించి పొట్టు తీసి పౌడర్ చేసుకోవాలి
  3. ఉడికించిన దుంపలను ఒక పాత్రలో తీసుకుని మెదిపి అందులో పల్లీలు పొడి చక్కెర కొంచెం (optional) ఖర్జూరం ముక్కలు వేసి తగినంత మైదా పిండి వేసి మెత్తగా కలపాలి
  4. వీటిని డోనట్స్ ల చేసుకొని నూనె బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
  5. ఇలా చేసుకున్న వాటిని షుగర్ కోటింగ్ లో ముంచి ఎండు కొబ్బరి పొడి లో దోర్లించి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర