సగ్గుబియ్యం పుణుకులు | sago fritters Recipe in Telugu

ద్వారా sneha gilla  |  13th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of sago fritters  by sneha gilla at BetterButter
సగ్గుబియ్యం పుణుకులుby sneha gilla
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

3

0

సగ్గుబియ్యం పుణుకులు వంటకం

సగ్గుబియ్యం పుణుకులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make sago fritters Recipe in Telugu )

  • ఆయిల్ డీప్ కి సరిపడా
  • ఉప్పు 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • గోధుమపిండి 1/2 కప్
  • శనిగపిండి 1 1/2 కప్
  • షుగర్ 1 కప్
  • సగ్గుబియ్యం 1 కప్

సగ్గుబియ్యం పుణుకులు | How to make sago fritters Recipe in Telugu

  1. ముందుగా సగ్గుబియ్యాన్ని 1 కప్ కి 4 కప్స్ వాటర్ వేసి ఉడికించాలి.
  2. ఉడికిన తర్వాత షుగర్ వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించాలి.
  3. ఒక గిన్నె తీసుకొని శనిగపిండి,గోధుమపిండి,కారం,ఉప్పు, వాటర్ వేసి బ్యాట్రాన్ తయారుచేసుకోవాలి.
  4. ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాని చిన్న ఉండలు చేసిపెట్టుకోవాలి.
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక సగ్గుబియ్యం ఉండని తీసుకొని పిండి బ్యాట్రాన్ లో ముంచి ఆయిల్ లో వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.

నా చిట్కా:

గోధుమ పిండి కలపడం వల్ల పుణుకులు క్రిస్పీ గా వస్తాయి.

Reviews for sago fritters Recipe in Telugu (0)