హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం పుణుకులు

Photo of sago fritters  by sneha gilla at BetterButter
466
3
0.0(0)
0

సగ్గుబియ్యం పుణుకులు

Dec-13-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం పుణుకులు రెసిపీ గురించి

సగ్గుబియ్యం పుణుకులు

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సగ్గుబియ్యం 1 కప్
  2. షుగర్ 1 కప్
  3. శనిగపిండి 1 1/2 కప్
  4. గోధుమపిండి 1/2 కప్
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు 1 స్పూన్
  7. ఆయిల్ డీప్ కి సరిపడా

సూచనలు

  1. ముందుగా సగ్గుబియ్యాన్ని 1 కప్ కి 4 కప్స్ వాటర్ వేసి ఉడికించాలి.
  2. ఉడికిన తర్వాత షుగర్ వేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించాలి.
  3. ఒక గిన్నె తీసుకొని శనిగపిండి,గోధుమపిండి,కారం,ఉప్పు, వాటర్ వేసి బ్యాట్రాన్ తయారుచేసుకోవాలి.
  4. ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాని చిన్న ఉండలు చేసిపెట్టుకోవాలి.
  5. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక సగ్గుబియ్యం ఉండని తీసుకొని పిండి బ్యాట్రాన్ లో ముంచి ఆయిల్ లో వేసి బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర