హోమ్ / వంటకాలు / పనీర్ టిక్కా

Photo of Panneer tikka by Sree Sadhu at BetterButter
517
4
0.0(0)
0

పనీర్ టిక్కా

Dec-13-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ టిక్కా రెసిపీ గురించి

ఇది వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే అద్భుతం గ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. పనీర్ 1 ప్యాకెట్
  2. హంగ్ కర్డ్ 1 కప్
  3. ఉల్లిపాయ 1
  4. పసుపు 1 చెంచా
  5. కారం 1 చెంచా
  6. ఉప్పు 1 చెంచా
  7. ఆవ నూనె 5 చెంచాలు
  8. అజ్వాయిన్ 1/2 చెంచా
  9. ఛాట్ మసాలా 1 చెంచా
  10. గరం మసాలా 1 చెంచా
  11. నూనె 6 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పనీర్ ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుని నీళ్లలో వేసుకోవాలి
  2. తరువాత ఉల్లిపాయ ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు ,కారం, అల్లం వెల్లులి పేస్ట్ ,పసుపు ,ఛాట్ మసాలా, గరం మసాలా కాగిన ఆవ నూనె వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి
  4. అందులో ఉల్లిపాయ పనీర్ వేసి కలిపి ఒక 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి
  5. తరువాత ఒక పెనం మీద నూనె వేసి మ్యారినేట్ అయ్యినవి వేసి రెండువైపుల బాగా వేగే ల వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర