హోమ్ / వంటకాలు / రాజ్ కచోరీ

Photo of Raj kachori by Vandana Paturi at BetterButter
734
2
0.0(0)
1

రాజ్ కచోరీ

Dec-13-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాజ్ కచోరీ రెసిపీ గురించి

కొంచం సాఫ్ట్ గా కొంచం క్రిస్పీ గా బాలేకుంది మీరు ట్రై చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా చిన్న కప్పు
  2. సుజి రవ్వ ఆఫ్ కప్
  3. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా
  4. ఉల్లిపాయ 1
  5. పెరుగు ఒక కప్పు
  6. కార భుంది ఆఫ్ కప్
  7. కొత్తిమీర తరుగు 2 స్పూన్స్
  8. చాట్ మసాలా ఆఫ్ స్పూన్
  9. కారం ఆఫ్ స్పూన్
  10. నిమ్మకాయ ఆఫ్ చక్క
  11. చిల్లి సాస్ 1 స్పూన్
  12. టమాటో సాస్ 1 స్పూన్
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మైదా రవ్వ కొంచం ఉప్పు వేసి నీళ్లు పోసి డో తయారు చేసి పక్కన పెట్టుకోవాలి,
  2. 10 నిమిషాలు తర్వాత చిన్న చిన్న పూరీలు చేసి పెట్టుకోవాలి ,
  3. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక పూరీలు గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి,
  4. అన్ని పూరీలు చేసి పెట్టుకుని మధ్యలో చేత్తో వత్తి రంద్రం పెట్టాలి ,
  5. అందులో ఉల్లిపాయ ముక్కలు కార భుంది పెరుగు కారం చాట్ మసాలా ఉప్పు టమోటా సాస్ చిల్లి సాస్ కొత్తిమీర వేయాలి అలాగే దానిపై మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కరభుంది పెరుగు ఇలా ఫస్ట్ వేసిన వన్నీ మళ్ళీ వేసుకోవాలి లాస్ట్ లో నిమ్మరసం చల్లి తింటే చాలా బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర