హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ సమోస

Photo of Sweet corn samosa by sneha gilla at BetterButter
719
4
0.0(0)
0

స్వీట్ కార్న్ సమోస

Dec-13-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ సమోస రెసిపీ గురించి

స్వీట్ కార్న్ సమోస

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 5

  1. స్వీట్ కార్న్ 1 కప్
  2. క్యారెట్ తురుము 2 స్పూన్స్
  3. ఆనియన్ తరుగు 1/2 cup
  4. మైదా 1 1/2 కప్
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు 1 స్పూన్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా మైదని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి స్వీట్ కార్న్,క్యారెట్ తురుము,ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక ఉప్పు,కారం వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. ముందుగా తయారు చేసుకున్న పిండిని పూరీల్లాగా ఒత్తుకొని సగానికి కట్ చేయాలి.
  4. దాన్ని సమోసా ఆకారంలో చేసుకొని స్వీట్ కార్న్ స్టూఫిన్గ్ చేసి అంచులు ఒత్తుకోవాలి.అలా అన్ని సిద్ధం చేసుకోవాలి.
  5. ఇప్పుడు కడాయి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేసి వేడయ్యాక సమోసాలు వేసి ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర