BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆరెంజ్ బజ్జిలు

Photo of Orange bajjilu by Kavitha Perumareddy at BetterButter
1
3
0(0)
0

ఆరెంజ్ బజ్జిలు

Dec-13-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరెంజ్ బజ్జిలు రెసిపీ గురించి

ఈ బజ్జిలు కారకరంగా పుల్లగా బాగున్నాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఆరెంజ్ తొనలు ఒక కప్
  2. సేనగపిండి కప్
  3. కారం సగం స్పున్
  4. ఉప్పు తగినంత
  5. ధనియపొడి సగం స్పున్
  6. కొత్తిమీర తరుగు 2 స్పూన్స్
  7. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సేనగపిండి, ఉప్పు,కారం,ధనియపొడి, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు వేసి బజ్జిలు పిండిలా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసి ఆరెంజ్ తొనలు పిండిలో ముంచి నూనె లో వేసి వేపుకోవాలి .ఇలా అన్ని చేసుకోవాలి.
  3. తరువాత ప్లేట్ లో తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర