BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చల్ల ఉండలు

Photo of Challa undalu by Sudha Badam at BetterButter
0
3
0(0)
0

చల్ల ఉండలు

Dec-13-2018
Sudha Badam
45 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల ఉండలు రెసిపీ గురించి

పుల్లని మజ్జిగతో చేసుకునే ఒక స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1 గ్లాసు
  2. వెన్నతో ఉన్న పుల్లని మజ్జిగ 1 గ్లాసు
  3. వాము 1/2 స్పూను
  4. నూపప్పు 2 స్పూన్లు
  5. ఉప్పు తగినంత
  6. పచ్చిమిర్చి ముద్ద 2 స్పూన్లు
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. స్టవ్ మీద గిన్నెలో వెన్నతో ఉన్న పుల్లని మజ్జిగ పెట్టి కొద్దిగా వేడయ్యాక వాము, నూపప్పు, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద వేసి బాగా కలిపి ఒక పొంగు రానిచ్చాక బియ్యం పిండి వేసి కలిపి స్టవ్ ఆపేయాలి.
  2. మూత పెట్టి 15 నిమిషాలు అలానే ఉంచి చల్లారాక ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి.
  3. చేతికి బాగా నూనె రాసుకుని ముద్దమీద కూడా 2 స్పూన్లు వేసి ఆ బియ్యం పిండి ముద్దని అంతా బాగా నొక్కుతూ దగ్గరకి మెదాయించాలి.
  4. ఆ ముద్దతో చిన్న చిన్న. ముద్దలు తీసుకుని బాల్స్ లాగా చుట్టుకోవాలి.
  5. వీటిని కాగిన నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర