హోమ్ / వంటకాలు / ఆలూ షాలో ప్రై

Photo of potato shallow fry  by Kavitha Perumareddy at BetterButter
445
4
0.0(0)
0

ఆలూ షాలో ప్రై

Dec-13-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ షాలో ప్రై రెసిపీ గురించి

ఈ వేపుడు పప్పన్నం,సాంబార్ అన్నము లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళదుంప పావుకిలో
  2. చిల్లీ ప్లేక్స్ స్పున్
  3. ఉప్పు తగినంత
  4. పసుపుకొద్దిగా
  5. నూనె 2 స్పూన్స్
  6. ధనియపొడి స్పున్
  7. జీలకర్ర పొడి స్పున్
  8. చాట్ మసాలా సగం స్పున్
  9. గరం మసాలా సగం స్పున్
  10. కొత్తిమీర తరుగు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప లు కాస్త మందంగా ముక్కలు తరుగుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండిపెట్టి నూనెవేసి బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి.రెండువైపులా తిప్పుతూ వేయించుకోవాలి.
  3. వేగినటారువత ఉప్పు ,చిల్లీ ప్లెక్స్ ,పసుపు,మసాలా పొడులు వేసి కలిపి కాసేపు ఉంచాలి.
  4. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర