హోమ్ / వంటకాలు / స్వీట్ బూందీ

Photo of Sweet boondi by Krishna Gopal Tripuramallu at BetterButter
721
3
0.0(0)
0

స్వీట్ బూందీ

Dec-13-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ బూందీ రెసిపీ గురించి

చాలా ఈజీగా ఇంట్లో చేసుకొనే మధుర మైన స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. చనగపిండి 1/4 kg
  2. సుగర్ 1/4 kg
  3. ఆయిల్ 1/2 లీటర్
  4. యాలకులు 2

సూచనలు

  1. షుగర్ లో 1 గ్లాస్ వాటర్ పోసి కరిగే వరకు ఉంచి 2 మినిట్స్ మరగ పట్టాలి
  2. యాలకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  3. ఒక గిన్నెలో చనగపిండి వేసుకొని నీళ్లు పోసుకొని చిక్కగా పిండి కలుపుకోవాలి
  4. ఒక బాండీ లో నూనె వేడి చేసుకోవాలి
  5. వేడి నూనెలో బూందీ వేసుకొని వేగాక తీసుకోవాలి
  6. తయారయిన బూందీని పాకం లో వేసి 1 గంట నాననివ్వాలి
  7. స్వీట్ బూందీ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర