హోమ్ / వంటకాలు / బాదుషా

Photo of BAADUSHA by Krishna Gopal Tripuramallu at BetterButter
739
2
0.0(0)
0

బాదుషా

Dec-13-2018
Krishna Gopal Tripuramallu
900 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బాదుషా రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్
  2. డాల్డా 1/2 కప్
  3. పంచదార 2 కప్స్
  4. వంటసోడా 1/4 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి
  6. పెరుగు 5 స్పూన్స్
  7. బాదం 6

సూచనలు

  1. మైదా లో వేడిచేసి డాల్డా వేయాలి
  2. తర్వాత పెరుగు వంటసోడా వేసుకొని కలపాలి
  3. నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి
  4. తడి రుమాలు కప్పి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి
  5. పంచదార లో నీళ్లు పోసుకొని చిక్కని పాకం రెడి చేసుకోవాలి
  6. పాకం గట్టిపడకూడదు
  7. పిండిని చిన్న చిన్న బాదుషాలు చేసుకొని చిన్న మంట పై డీప్ ఫ్రై చేసుకోవాలి
  8. దోరగా వేగాక పాకం లో వేసి ముంచి 1 మినిట్ ఉంచి తీసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర