హోమ్ / వంటకాలు / ఆరంజ్ కొబ్బరి లడ్డూ

Photo of Orange coconut ladoo by Annapurna jinkala at BetterButter
564
1
0.0(0)
0

ఆరంజ్ కొబ్బరి లడ్డూ

Dec-13-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరంజ్ కొబ్బరి లడ్డూ రెసిపీ గురించి

సింపుల్ లడ్డూ

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరిపొడి ఒక కప్
  2. కమలాపండు రసం ఒక గ్లాస్
  3. షుగర్ ఆఫ్ కప్
  4. ఆరంజ్ ఫుడ్ కలర్ పించ్

సూచనలు

  1. చెక్కరని పొడి చేసుకోవాలి
  2. స్టవ్ పైన పాన్ పెట్టి చెక్కర పొడి వేసి వేయించి 3స్పూన్స్ వాటర్ వేసి కరిగించాలి
  3. కరిగాక పాకం రావాలి
  4. ఆరంజ్ జ్యూస్ ఫుడ్ కలర్ వేసి కలపాలి
  5. రెడి అయ్యాక
  6. కోబరిపొడి వేసి
  7. బాగా కలిపి లడ్డూ చేసుకొని కొబ్బరి పొడి అద్దుకొవాలి
  8. ఆరంజ్ కొబ్బరి లడ్డూ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర