హోమ్ / వంటకాలు / ఆలూ బ్రన్చ్ రెసిపీ

Photo of Aloo brunch recepie by Pasumarthi Poojitha at BetterButter
268
4
0.0(0)
0

ఆలూ బ్రన్చ్ రెసిపీ

Dec-14-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బ్రన్చ్ రెసిపీ రెసిపీ గురించి

టాస్ట్య్ ను హెల్త్య్ రెసిపీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లైట్ ఫుడ్ ల బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ 2
  2. ఉల్లిపాయలు హాఫ్ చొప్పుడ్
  3. పన్నీర్ హాఫ్ కప్ ఫినెల్లీ చొప్పుడ్
  4. ఎగ్స్ 3
  5. సాల్ట్ సరిపడా
  6. పెప్పర్ 2 టేబుల్ స్పూన్
  7. కారం 1 టేబుల్ స్పూన్
  8. కొత్తిమీర కొద్దిగా
  9. ఆయిల్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఆలూ ని శుభ్రoగా కడిగి కుక్కర్ లో 3 విస్సెల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
  2. తర్వాత చల్లారాక పై పొట్టు తీసి రౌండ్ షేప్ లో ముక్కలు కట్ చేసి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ని కడాయి లో వేసుకోవాలి
  4. షాల్లో ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి .
  5. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్,ఆనియన్ ముక్కలు వేసి కొంచం పెప్పర్ వేసి గరిటతో నిమ్మదిగా తిప్పుకోవాలి లేదంటే అవి విరిగి పోతాయి .
  6. అవి కూడా వేగిన తర్వాత స్టవ్ సిమ్ లో ఉంచుకొని ఉంచాలి.
  7. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 3 ఎగ్స్ బ్రేక్ చేసి అందులో కారం,ఉప్పు,పెప్పర్ కొంచం వేసి బాగా బీట్ చేసుకొని ఆలూ మిశ్రమం లో వేయాలి.
  8. 3,4 నిమిషాలు సిమ్ లో ఉడికించాలి.
  9. తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి పైన జల్లుకోవాలి అంతే బ్రoచ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర