హోమ్ / వంటకాలు / ఆలు కప్ చాట్

Photo of Pan fried aloo chat by Divya Konduri at BetterButter
422
2
0.0(0)
2

ఆలు కప్ చాట్

Dec-14-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు కప్ చాట్ రెసిపీ గురించి

ఆలు చాట్ ఎక్కువ చేస్తాం..నేను వెరైటీగా ప్యాన్ ఫ్రై చేసి చాట్ చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలు 150గ్రాములు
  2. ఉల్లి తరుగు కప్పు
  3. ఉప్పు అర స్పూను
  4. టమోట తరుగు పావు కప్పు
  5. కొత్తిమీర అర కప్పు
  6. నిమ్మరసం 1స్పూను
  7. టమౌట సాస్ పావుకప్పు
  8. నూనె పావు కప్పు

సూచనలు

  1. ఆలు బాగా కడిగి ఉడికించి పెట్టాలి
  2. పొట్టు తీయకుండా అడ్డంగా కప్స్ లా కట్ చేయాలి
  3. మద్యలో పిండిని తీసి బౌల్ లో వేయాలి
  4. ఉల్లి తరుగు.టమోట ముక్కలు.కొత్తి మీర నిమ్మరసం.
  5. ఉప్పు.కారం.చాట్ మసాల వేసి కలిపి ఉంచాలి
  6. పొటాటో కప్ ని నూనే లో వేసి వేగించాలి
  7. గోల్డ కలర్ వచ్చాక టిష్యుపేపర్ లో కి తీసి
  8. సర్వింగ్ ప్లేటు లోకి తీసీ ఓక్కో ఆలు కప్ ని తీసుకొని మసాలని నింపి
  9. టమోట సాస్ తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర