ఆరంజ్ కాండీస్ | Orange toffees Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  14th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Orange toffees  by మొహనకుమారి jinkala at BetterButter
ఆరంజ్ కాండీస్by మొహనకుమారి jinkala
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

2

0

About Orange toffees Recipe in Telugu

ఆరంజ్ కాండీస్

ఆరంజ్ కాండీస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Orange toffees Recipe in Telugu )

  • ఆరంజ్ జ్యూస్ ఒక కప్
  • షుగర్ పౌడర్ ఒక కప్
  • టూత్ ఫిక్స్ తగినన్ని
  • నూనె 1 స్పూన్
  • పించ్ ఆరంజ్ ఫుడ్ కలర్
  • నీరు 3 స్పూన్లు

ఆరంజ్ కాండీస్ | How to make Orange toffees Recipe in Telugu

  1. సుగర్ ని పొడి చేసి పెట్టుకోవాలి
  2. కమలా తోనాల్ని పీచు తెల్లగా ఉండేది తీసి గింజలు తీసి జ్యూస్ చేసుకోవాలి
  3. పొడి స్టవ్ పైన పాన్ పెట్టి షుగర్ పొడి వేసి 5నిలు వేయించి
  4. 3స్పూన్స్ నీరు పించ్ ఫుడ్ కలర్ వేసి పాకం ఉండాలా అయ్యేవరకు కలుపుతూ ఉండాలి
  5. ఆరంజ్ జ్యూస్ చేసి చెక్కర పాకం లో కలుపుతూ ఉండాలి
  6. జ్యూస్ వేసి గట్టి పాకం వచ్చేవరకూ కలుపుతూ ఉండాలి
  7. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ కి నూనె రాసి టూత్ ఫిక్స్ ఏవైనా పెట్టుకోవచ్చు ఒక్కో డ్రాప్ వేసి డీప్ ఫ్రిడ్జ్ లో ప్లేట్ ని వన్ అర్ పెట్టాలి తీసాక షుగర్ పొడి లో డిప్ చెయ్యాలి
  8. కాండీస్ రెడి

Reviews for Orange toffees Recipe in Telugu (0)