తీపి బూందీ | Sweet Boondi Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  14th Dec 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sweet Boondi by Anitha Rani at BetterButter
తీపి బూందీby Anitha Rani
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

5

1

తీపి బూందీ వంటకం

తీపి బూందీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet Boondi Recipe in Telugu )

 • శనగపిండి2కప్పులు
 • చక్కర2కప్పులు
 • యాలకుల పొడి1స్పూన్
 • బాదంటూరుము2స్పూన్స్
 • నెయ్యి డీప్ ఫ్రై కి

తీపి బూందీ | How to make Sweet Boondi Recipe in Telugu

 1. ముందుగా శనగపిండి ని దోసెల పిండి లాగా కలపాలి.
 2. వేడల్పాటి గిన్నెలో చక్కర లేత పాకము పట్టి ఉంచాలి.
 3. వెడల్పాటి బాండీ లో నెయ్యి వేసి మరిగిన తరువాత చిల్లులు ఉన్న గరిట తీసుకొని శనగపిండి ని ఆ గరిట లో వేస్తే బూందీ మాదిరిగా బాండీ లో కాగుతున్న నెయ్యి లో పడుతుంది.
 4. కొంచెము సేపు వేగ నిచ్చి వేరే చిల్లులు గారిటతో తీసి చక్కెర పాకము లో వెయ్యాలి.
 5. పిండి అంతా ఇలానే చెయ్యాలి.
 6. మిశ్రమము అంతా క్రిందకు పైకి కలిపి చివరలో డ్రైఫ్రూట్స్ కావాలనుకుంటే వేసుకోవచ్చు.
 7. చివరగా బాదము పొడి వేసి సర్వింగ్ చీసుకోవచ్చు.

నా చిట్కా:

శనగపిండి జారుగా కలుపు కుంటే బూందీ గ్రుండ్రము గా వస్తాయి.

Reviews for Sweet Boondi Recipe in Telugu (1)

Shobha.. Vrudhullaa year ago

Wow superga chesaru..
జవాబు వ్రాయండి