Moong and rice rings | Moong and rice rings Recipe in Telugu

ద్వారా Sudha Sai  |  14th Dec 2018  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Moong and rice rings  by Sudha Sai at BetterButter
Moong and rice rings by Sudha Sai
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

3

1

Moong and rice rings వంటకం

Moong and rice rings తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moong and rice rings Recipe in Telugu )

  • నూనె డీప్ ఫ్రై కి
  • ఉప్పు
  • పర్చిమిర్చి 8
  • పెసలు 1 కప్
  • బియ్యం 3 కప్స్

Moong and rice rings | How to make Moong and rice rings Recipe in Telugu

  1. ముందుగా బియ్యం పెసలు పిండి ఆడుకోవాలి. పొడి పిండి.ఇడ్లి పిండి ల కాదు.
  2. ఒక బౌల్ లో పిండి పర్చిమిర్చి అల్లం పేస్ట్,,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి లా.
  3. వాటిని జంతికల గుడక లో వేసి ఒక కన్నం ఉన్న ప్లేట్ వెయ్యాలి జంతికల చేసే గుడక లో.పిండి ని పిండుకున్నాక వాటిని చిన్న రింగ్స్ ల చుట్టుకోవాలి.
  4. చేసిన వాటిని డీప్ ఫ్రై చెస్కోవాలి

Reviews for Moong and rice rings Recipe in Telugu (1)

Shobha.. Vrudhullaa year ago

BavunnAyi
జవాబు వ్రాయండి
Sudha Sai
a year ago
చాలా సంతోషం