హోమ్ / వంటకాలు / Moong and rice rings

Photo of Moong and rice rings  by Sudha Sai at BetterButter
572
5
0.0(1)
0

Moong and rice rings

Dec-14-2018
Sudha Sai
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం 3 కప్స్
  2. పెసలు 1 కప్
  3. పర్చిమిర్చి 8
  4. ఉప్పు
  5. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా బియ్యం పెసలు పిండి ఆడుకోవాలి. పొడి పిండి.ఇడ్లి పిండి ల కాదు.
  2. ఒక బౌల్ లో పిండి పర్చిమిర్చి అల్లం పేస్ట్,,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి లా.
  3. వాటిని జంతికల గుడక లో వేసి ఒక కన్నం ఉన్న ప్లేట్ వెయ్యాలి జంతికల చేసే గుడక లో.పిండి ని పిండుకున్నాక వాటిని చిన్న రింగ్స్ ల చుట్టుకోవాలి.
  4. చేసిన వాటిని డీప్ ఫ్రై చెస్కోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Shobha.. Vrudhulla
Dec-14-2018
Shobha.. Vrudhulla   Dec-14-2018

BavunnAyi

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర