హోమ్ / వంటకాలు / కరివేపాకు పొడి

342
2
0.0(0)
0

కరివేపాకు పొడి

Dec-14-2018
Anjani Devi
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కరివేపాకు పొడి రెసిపీ గురించి

కమ్మని కరివేపాకు పొడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పచ్చిసనపప్పు 2 టేబుల్ స్పూన్
  2. మినపప్పు 2 టేబుల్లో స్పూన్
  3. ధనియాలు 1 టేబుల్లో స్పూన్
  4. ఎందుమిరప కాయలు 6
  5. జీలకర్ర 1 టీ స్పూన్
  6. చింతపండు ( ఉసిరిపకాయ అంత)
  7. కరివేపాకు 1 1/2 కప్పు
  8. ఉప్పు తగినంత
  9. నూనె 3 టేబుల్లో స్పూన్

సూచనలు

  1. 1) మొదటగా బాణాళి లో 2 తబ్లర్ స్పూన్ నూనె వేయండి
  2. 2) నూనె కాగిన తరువాత శనగపప్పు,మినపప్పు,ధనియాలు వేసి సన్నని సాగ మీద దోరగా వేయించండి
  3. 3) ఇప్పుడు జీలకర్ర,ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. 4) చివరికి కరివేపాకు ఉప్పు చింతాపంఫు వేసి 5 నిమిచ్చాలు వేయించాలి
  5. 5) చివరిగా మిక్సీ పట్టిన.....కరివేపాకు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర