హోమ్ / వంటకాలు / అరటి దూట కూర

Photo of Arati doota kura by Suma Latha at BetterButter
441
1
0.0(0)
0

అరటి దూట కూర

Dec-14-2018
Suma Latha
55 నిమిషాలు
వండినది?
46 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటి దూట కూర రెసిపీ గురించి

ఆరోగ్యాన్ని మంచిది అరటి దూట కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. అరటి దూట కురకి కావాల్సిన పదర్థాలు
  2. అరటి దూట ముక్కలు - 2 పెద్దవి
  3. నువ్వుల పిండి - 3 స్పూన్స్
  4. శెనగ పప్పు - 1స్పూన్
  5. మిన పప్పు - 1స్పూన్
  6. ఆవాలు - 1/2 స్పూన్
  7. జీలకర్ర - 1/2 స్పూన్
  8. నూనె - పోపుకి తగినంత
  9. కర్వేపాకు - గుపెడు
  10. నిమకాయా - 1
  11. మజ్జిగ - సరిపడినంత

సూచనలు

  1. అరటి దూట కూర తయారీ విధానం
  2. 1 చిత్రము - ముందుగా దూటనీ కడగాలి
  3. 2 చిత్రం లో లా తొక్క తీసుకోవాలి
  4. 3 చిత్రం లో లా చక్రాలు గా చేసుకోవాలి...మజ్జిగలో వేసుకోండి
  5. 4 చిత్రములో లా చక్రాలు చేస్తూ వాటి మధ్య వచ్చే పీచు తీస్తూ చక్రాలు చేసుకోండి వాటిని మజ్జిగలో వేసుకోండి
  6. 5చిత్రములో లా చిన్న (సన్న)ముక్కలుగా తరిగి మజ్జిగలో వేయండి
  7. ఇప్పుడు ఆదూట ముక్కలు మజ్జిగ కొంచం నీళ్లు పోసి వుడికించడి
  8. ఆ దూట మెత్తగా వుడికించుకోవలి వుండికించుకున్న తరువాత (నీళ్ళ నుంచి దూట వేరు చేయాలి) చిల్లుల బుట్టలో వడగోటాలి
  9. స్టౌ వెలిగించి.. పాన్ పెట్టీ నూనె పోసి పులిహోర పోపు పెట్టాలి...
  10. శెనగ పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కర్వేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఒకదాని తరువాత ఒకటి వేయించండి
  11. ఇప్పుడు ఆ దూటని గట్టిగా పిండి ఆపోపు లో వేసి కాసేపు మగ్గనివ్వాలి
  12. దాంట్లో పసుపు ,ఉప్పు ,నువ్వుల పిండి వేయించినది వేసి కాసేపు మగ్గనివ్వాలి
  13. స్టౌ ఆఫ్ చేసి నిమ్మకాయ పిండాలి ఆ కూరలో తరువాత బాగా కలిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి
  14. అంతే దూట కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర