హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ ఐస్ క్రీమ్ బాల్

Photo of Fried ice cream ball by Pasumarthi Poojitha at BetterButter
328
4
0.0(0)
0

ఫ్రైడ్ ఐస్ క్రీమ్ బాల్

Dec-14-2018
Pasumarthi Poojitha
840 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ ఐస్ క్రీమ్ బాల్ రెసిపీ గురించి

ఈ వంటకం కార్న్ ఫ్లేక్ తో చేయచ్చు పకోడీ వేసే పిండి తో కూడా చేయచ్చు బ్రెడ్ తో నేను కన్ఫలకేష్ తో చేసాను ఫస్ట్ టైం వెరైటీ గా ఉంది టేస్ట్.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఇటాలియన్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. ఏ ఫలవోర్ ఐస్ క్రీమ్ 1 స్కూప్
  2. కన్ఫలక్స్ 6 టేబుల్ స్పూన్
  3. మైదా 4 టేబుల్ స్పూన్స్
  4. వాటర్ కొద్దిగా
  5. ఆయిల్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. 1 స్కూప్ ఐస్ క్రీమ్ తీసుకొని చిన్న ప్లాస్టిక్ గిన్నెలో వేసుకొని ఒక నైట్ అంత డీప్ ఫ్రిడ్జ్ లో హై కూలింగ్ లో ఉంచుకోవాలి.
  2. మార్నింగ్ మైదా కొంచం వాటర్ పోసి కలిపి ఉంచుకోవాలి.ఫలక్స్ చిన్న గా చేసి పెట్టుకోవాలి.
  3. ఐస్ క్రీమ్ ముద్ద ను తీసి మైదా లో డిప్ చేసి ఫలక్స్ లో అంటించి మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్ లో పేటయాలి. 4 హార్స్ పెట్టాలి .
  4. తర్వాత స్మూత్ అవుతుంది బాల్ . స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టి వేడినయ్యాక ఐస్ బాల్ తీసి ఫ్రిడ్జ్ లో నుచి నూనె లో ఫ్రై 3 సెకండ్స్ తీసేయాలి.
  5. వెంటనే తినేయాలి లేదంటే మెల్ట్ అయిపోతుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర