హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ ఐస్ క్రీమ్

Photo of Fried ice-cream by Vijaya Chinta at BetterButter
678
9
0.0(0)
0

ఫ్రైడ్ ఐస్ క్రీమ్

Dec-14-2018
Vijaya Chinta
720 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ ఐస్ క్రీమ్ రెసిపీ గురించి

ఇది బయట వేడిగా క్రిస్పీ గ లోపల అక్కడ అక్కడ క్రిస్పీగా ఉంటుంది బట్టర్ స్కాచ్ కాబ్బటి ఇది చేసిన వెంటనే తినాలి పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 4 స్లైసెస్
  2. బట్టర్ స్కాచ్ ఐస్ క్రీం 3 స్కూప్స్
  3. ఆల్మండ్ చాక్లెట్ 2
  4. కార్న్ ఫ్లోర్ 4 చెంచాలు
  5. నీళ్లు తగినంత
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఐస్ క్రీం ని 12 గంటలు డీ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేయాలి
  2. తరువాత బ్రెడ్ తీసుకుని 4 సైడులు కట్ చేసుకోవాలి
  3. అందులో ఇప్పుడు ఐస్ క్రీం స్కూప్ పెట్టి దాంట్లో చాక్లెట్ పెట్టుకోవాలి
  4. దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టి క్లోజ్ చేసి 4 గంటలు డీ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేసుకోవాలి
  5. దాని గట్టిగా బాల్ లాగా చేసుకోవాలి
  6. అది అయ్యే లోపు ఒక గిన్నెలో కార్న్ నీళ్లు నీళ్లు పోసి స్లరి కలుపుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి బాగా వేడి అవ్వనివ్వాలి
  8. వేడి అయ్యిన తరువాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి స్లరీ లో ముంచి నూనెలో 15 సెకండ్లు వేయించి సర్వ్ చేయడమే
  9. పైన ఐస్ క్రీం ,చెర్రీ ,చాక్లెట్ సాస్ తో సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర