హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ బోర్బొన్

Photo of Fried bourbon by Vijaya Chinta at BetterButter
257
4
0.0(0)
0

ఫ్రైడ్ బోర్బొన్

Dec-14-2018
Vijaya Chinta
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ బోర్బొన్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా కొత్తగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. బోర్బొన్ ప్యాకెట్ 1
  2. పాలు 1 కప్
  3. మైదా 1 1/4 కప్
  4. పంచదార 2 చెంచాలు
  5. బేకింగ్ పౌడర్ 1/3 చెంచా
  6. బేకింగ్ సోడా చిటికెడు
  7. ఉప్పు చిటికెడు
  8. నూనె వేయించడానికి సరిపడ

సూచనలు

  1. ముందుగా బోర్బొన్ ప్యాకెట్ తీసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా ,ఉప్పు ,పంచదార, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ,వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో బజ్జి పిండిలాగా అయ్యే వరకు పాలు పోసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనెవేసి వేడి చేయాలి
  5. ఇప్పుడు బిస్కిట్ ని పిండిలో ముంచి నూనె లో గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించాలి
  6. పైన షుగర్ పౌడర్ తో డస్ట్ చేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర