హోమ్ / వంటకాలు / తెరియకి చికెన్ పైన్ అప్ప్లే రోస్ట్( ఇండియన్ స్టైల్)

Photo of Teriyaki chicken pine apple roast(indian style) by Krishnakumari Marupudi at BetterButter
447
1
0.0(0)
0

తెరియకి చికెన్ పైన్ అప్ప్లే రోస్ట్( ఇండియన్ స్టైల్)

Dec-14-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెరియకి చికెన్ పైన్ అప్ప్లే రోస్ట్( ఇండియన్ స్టైల్) రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • మెక్సికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బోన్ లెస్ చికెన్ ముక్కలు 3 కప్స్
  2. సోయా సాస్ అర్ర కప్
  3. మిర్యాలు పొడి 2 స్పూ స్
  4. హనీ 2 స్పూన్స్
  5. బ్రౌన్ షుగర్ 2 స్పూన్స్
  6. అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్స్
  7. ఒరేగానో ,రొసె మేరీ 1 స్పూన్
  8. గరం మసాలా 1 స్పూన్
  9. ఉప్పు తగినంత
  10. ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా బోనెల్స్ చికెన్ కడిగి ఉప్పు ,మిర్యాల పొడి వేసిబాగా కలిపి సోక్ చెయ్యాలి
  2. పైన్ అప్ప్లే ని ఇలా కట్ చేసి ముక్కలను తీసుకోవాలి
  3. అలా బౌల్ ఆకారంలో కట్ చేయాలి
  4. పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వెయించాలి
  5. బోన్ లెస్. చికెన్ వేసి బాగా పాచి వాసన పోయేలా వేగనివ్వాలి
  6. సోయా సాస్ కలపాలి
  7. బ్రౌన్ షుగర్ వేసి కలిపి
  8. ఒరేగానో హెర్బస్ వేసి బాగా కలపాలి
  9. తేనే వేసి బాగా కలపాలి
  10. పైన్ అప్ప్లే ముక్కలు అండ్ జ్యూస్ వేసి బాగా కలపాలి
  11. లైట్ గా మిర్యాలు పాడి, గరం మసాలా వేసి బాగా కలపాలి
  12. ఇలా మగ్గనివ్వాలి
  13. రొసె మేరీ అండ్ ఆలివ్ వేసి
  14. ఇలా దగ్గర పడేలా వేయించాలి
  15. బాగా డ్రై అయ్యేలా వేయించాలి , నువ్వులు, ఉల్లికలు వేసి కలిపి
  16. ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర