Photo of Bandar laddu by susmitha Balaji at BetterButter
2357
5
0.0(1)
0

Bandar laddu

Dec-14-2018
susmitha Balaji
25 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగ పిండి 1/2 కిలో
  2. పంచదార 1/2 కిలో
  3. నూనె డిప్ ఫ్రై కీ తగినంత
  4. జీడి పప్పు 50 గ్రాములు
  5. ఇలాచీ 10 గ్రాములలు
  6. నెయ్యి 50 గ్రాములు

సూచనలు

  1. సెనగ పిండి లో నీళ్లు కలిపి జంతికలకి కలుపుకోవాలి
  2. మూకుడు లో డిప్ ఫ్రై కి నూనె పోసి కాగిన తర్వాత కలిపి ఉంచిన సెనగపిండి తో జంతికలు చేసుకోవాలి
  3. జంతికలు చల్లారిన తర్వాత మిక్సీలొ మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలి
  4. వేరేగిన్నె లో పంచదార పాకం పట్టాలి పాకం తీగ రావాలి తర్వాత ఇలాచి పొడి వేసుకోవాలి
  5. తర్వాత తయారుచేసిన జంతికల పొడి వేసి జీడిపప్పు కూడా వేసి బాగా కలపాలి
  6. నాలుగు చెంచాల నెయ్యి వేసి వేడి మీద ఉండగానే ఉండలు చేసుకోవాలి
  7. అంతే బందరు లడ్డూ రెడీ. నేను చేసిన బందరు లడ్డూ ఎలా ఉంది ఫ్రెండ్స్ ?

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Krishna Bhargavi
Dec-15-2018
Krishna Bhargavi   Dec-15-2018

అబ్బా సుస్మితా అదిరింది.. ఎంత సాఫ్ట్ గా వచ్చాయి..చాలా బాగా చేశావు..

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర