హోమ్ / వంటకాలు / చిక్కుడు మసాలా వడ

Photo of Chikkudu masala vada by sneha gilla at BetterButter
473
2
0.0(0)
0

చిక్కుడు మసాలా వడ

Dec-14-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడు మసాలా వడ రెసిపీ గురించి

చిక్కుడు మసాలా వడ

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్
  2. బియ్యపు పిండి 1/2 కప్ ఇంచు మించు
  3. పచ్చిమిర్చి 5
  4. అల్లం చిన్న ముక్క
  5. వెల్లుల్లి రెబ్బలు 5
  6. జీలకర్ర 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  9. ఉల్లి కాడల తరుగు కొద్దిగా
  10. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి,అల్లం,వెల్లుల్లి,జీలకర్ర,ఉప్పు వేసి గ్రాండ్ చేసుకోవాలి.
  2. తర్వాత చిక్కుడు గింజలు కూడా వేసి కచ్చా పచ్చగా గ్రాండ్ చేసుకోవాలి.
  3. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో బియ్యపు పిండి, కొత్తిమీర,ఉల్లి తరుగు వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక ఆ మిశ్రమాన్ని తీసుకొని వడల్లా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి.
  5. చిక్కుడు మసాలా వడలు రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర