హోమ్ / వంటకాలు / చీజ్ బరెస్ట్ రైస్ బుల్లైట్స్

Photo of Cheese burst rice bullets by Divya Konduri at BetterButter
755
2
0.0(0)
0

చీజ్ బరెస్ట్ రైస్ బుల్లైట్స్

Dec-14-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ బరెస్ట్ రైస్ బుల్లైట్స్ రెసిపీ గురించి

చీజ్ సరెస్ట్ అనగా మద్యలో చీజ్ ని పెట్టి చుట్టూ కవర్ చేసి బ్రైడ్ గ్రామ్స్ అద్ది డీప్ ఫ్రై చేస్తే బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించిన అన్నం 200గ్రాములు
  2. మైద అర కప్పు
  3. కార్న్ ఫ్లొర్ అర కప్పు
  4. ఉప్పు అర స్పూను
  5. చిజ్ 150గ్రాములు
  6. చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పును
  7. కొత్తిమీర కప్పు
  8. బ్రైడ్ గ్రామ్స్ ఒక కప్పు
  9. నూనె తగినంత
  10. టమోట సాస్

సూచనలు

  1. ముందుగా ఉడికించిన అన్నం ఒక పెద్దగిన్నెలో వేసి
  2. ఉప్పు.మైద.కార్న్ ఫ్లొర్.చిల్లీ ఫ్లేక్స్.కొత్తిమీర వేసి
  3. మెత్తగా మెదిపి కొంచెం ముద్ద తీసుకొని మద్యలొ చీజ్ ని పెట్టి
  4. దగ్గరకి బుల్లెట్ ఆకారం లో చేసి
  5. కార్న్ ఫ్లొర్ నీళ్ళలో కలిపి బుల్లెట్ ని ముంచి
  6. బ్రెడ్ గ్రామ్స్ అద్ది నూనె లో వేసి ఫ్రై చేసి తీసి సాస్ తో సర్వ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర