హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ వెజ్ క్రౌన్ పిజ్జా

Photo of Fried crown pizza by Vijaya Chinta at BetterButter
476
4
0.0(0)
0

ఫ్రైడ్ వెజ్ క్రౌన్ పిజ్జా

Dec-14-2018
Vijaya Chinta
120 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ వెజ్ క్రౌన్ పిజ్జా రెసిపీ గురించి

ఇది న సొంత రెసిపీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరియు పార్టీ లకి కొత్తగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 2 కప్పులు
  2. ఉప్పు చిటికెడు
  3. పంచదార 1 చెంచా
  4. ఈస్ట్ 1 చెంచా
  5. తరిగిన ఉల్లిపాయ 1
  6. తరిగిన కాప్సికం 1
  7. తరిగిన టమాట 1
  8. కొత్తిమీర 1 చెంచా
  9. మిక్సడ్ హెర్బ్స్ 1 చెంచా
  10. బేసిల్ 1 చెంచా
  11. ఒరేగనో 1 చెంచా
  12. పిజ్జా సాస్ 1 చెంచా
  13. నూనె వేయించడానికి సరిపడా
  14. ఒలివ్స్ 2-3
  15. జల్పనోస్ 2-3
  16. ఛీజ్ 4 చెంచాలు తురిమినది
  17. టమాటో సాస్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయ, కొత్తిమీర ,టమాట, కాప్సికం సన్నగా తరుగుకొని పెట్టుకోవాలి
  2. తరువాత మైదా ఈస్ట్ ఉప్పు నీళ్లు పోసి పిజ్జా పిండి వేసి బాగా కలిపి 1 గంట రెస్ట్ అవ్వనివ్వాలి తరువాత ఛీజ్ ,బట్టర్ ,బేసిల్ ,తీసుకోవాలి
  3. తరువాత ఒలివ్స్ ,జల్పనోస్ ,మిక్సడ్ హెర్బ్స్, ఒరిగానో, టమాట సాస్ తీసుకోవాలి
  4. తరువాత గంట రెస్ట్ అయ్యిన తరువాత పిండి తీసుకుని వత్తుకోవాలి
  5. దాని మీద పిజ్జా సాస్ వేసుకోవాలి
  6. దాని మీద తరిగిన ఉల్లిపాయ, టమాట ,కాప్సికం, కొత్తిమీర వేసుకోవాలి
  7. దాని మీద మిక్సడ్ హెర్బ్స్ ఆలివ్ ,జల్పనోస్ కూడా వేసుకోవాలి
  8. తరువాత తురిమిన చీజ్ వేసుకోవాలి
  9. దానిని చూపించిన విధముగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్ ఫోల్డ్ చేసుకోవాలి
  10. దానిని చూపించిన విధంగా గ ఫోల్డ్ చేసుకోవాలి
  11. దాని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించాలి
  12. ఇలా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర