హోమ్ / వంటకాలు / మురుకులు

Photo of Murukulu by sneha gilla at BetterButter
784
3
0.0(0)
0

మురుకులు

Dec-14-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు రెసిపీ గురించి

మురుకులు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు పిండి 1 1/2 కప్
  2. సగ్గుబియ్యం పిండి 1/2 కప్
  3. కారం 2 స్పూన్స్
  4. ఉప్పు 2 స్పూన్స్
  5. ఓమ 1 స్పూన్
  6. జీలకర్ర 1 స్పూన్
  7. నువ్వులు 1 టేబుల్ స్పూన్
  8. వాటర్ పిండి తడుపుకోడానికి సరిపడా
  9. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యపుపిండి,సగ్గుబియ్యం పిండి,కారం,ఉప్పు,ఓమ,జీలకర్ర,నువ్వులు వేసి తగినన్ని వాటర్ పోసి ముద్దలా తడుపుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోయాలి.
  3. ఆయిల్ వేడి అయ్యే లోపు మురుకుల పావులో పిండి పెట్టుకొని ఆయిల్ వేడి అయ్యాక ఒత్తుకోవాలి.
  4. వీటిని లౌ ఫ్లేమ్ లో ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర