హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్స్ రోల్స్

Photo of Dry fruits roll  by Vandana Paturi at BetterButter
494
2
0.0(0)
0

డ్రై ఫ్రూట్స్ రోల్స్

Dec-14-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్స్ రోల్స్ రెసిపీ గురించి

కొత్తగా ఉన్న చాలా బాగున్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • చైనీస్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా ఒక కప్పు
  2. చక్కెర ఒక కప్పు
  3. కాజు 5
  4. బాదం 5
  5. పిస్తా 10
  6. ఇలాచి 2
  7. బేకింగ్ సోడా చిటికెడు
  8. నిమ్మకాయ 1

సూచనలు

  1. ముందుగా మైదా బేకింగ్ సోడా వేసి నీళ్లు పోసి కలపాలి డో లాగా చేసి 10 నిమిషాలు నానా బెట్టాలి ,
  2. స్టవ్ ఒన్ చేసి చెక్కరలో ఆఫ్ కప్పు నీళ్లు పోసి తిగపాకం పట్టాలి ,
  3. పాకం గట్టిగా కాకుండా కొంచం నిమ్మరసం పిండాలి,
  4. డ్రై ఫ్రూట్స్ ఇలాచి కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ,
  5. ఇప్పుడు డో ని ఇంకొకసారి మృదువుగా కలిపి పూరీలు చేసుకోవాలి ,
  6. ఇలా పురిపై డ్రై ఫ్రూట్స్ పొడి వేసి ఏదైనా స్టిక్ సాయంతో చుట్టాలు ,
  7. ఇలా చుట్టాలు ,
  8. మొత్తం చుట్టక రెండు పక్కల చేతులతో ప్రెస్ చేయాలి ,
  9. మధ్యనున్న స్టిక్ తీసి డీఫ్ ఫ్రై చేసి పాకంలో 10 నిమిషాలు ఉంచి తీయాలి ,
  10. తీసి ప్లేట్ లో డ్రై ఫ్రూట్ పొడితో సర్వ్ చెకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర