హోమ్ / వంటకాలు / ఆలు బజ్జి

Photo of Potato  bajji by Krishna Bhargavi at BetterButter
1173
2
0.0(0)
1

ఆలు బజ్జి

Dec-14-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
9 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు బజ్జి రెసిపీ గురించి

రుచికరమైనది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. శనగపిండి 1 గ్లాస్
  2. బియ్యంపిండి 2 స్పూన్లు
  3. వంట సోడా చిటికెడు
  4. వాము సగం స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. నూనె పావులేటరు

సూచనలు

  1. ముందుగా ఆలు ను చెక్కు తీసి చక్రాలు గా ముక్కలు చేసుకోవాలి
  2. శనగ పిండి లో బియ్యం పిండి సోడా ఉప్పు వాము అన్ని వేసి జారుడు గా నీళ్లు పోసుకొవాలి
  3. బాండీ లో నూనె వేసి కాగనివ్వాలి
  4. ఒకొక్క ఆలు ముక్క పిండి లో మంచి కాగిన నూనె లో వేసుకొని బంగారు రంగు లో వేయించుకోవాలి..
  5. వేయించిన బజ్జిలను తీసి టిష్షు పేపర్ మీద వేసి సాస్ తో తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర