హోమ్ / వంటకాలు / బెండకాయ పకోడీ

Photo of Ladyfinger Fritters by Pravallika Srinivas at BetterButter
504
1
0.0(0)
0

బెండకాయ పకోడీ

Dec-14-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పకోడీ రెసిపీ గురించి

ఈ వంటకం చాలా తేలికగా చేయచ్చు.బెండకాయలను కొంచం పెద్ద ముక్కలు తరిగి బియ్యం పిండి,శనగ పిండి వేసి పకోడిలాగా వేయించుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు - పావుకిలో
  2. ఉప్పు - 1/2 స్పూను
  3. కారం - 1 స్పూను
  4. బియ్యంపిండి - 2 స్పూన్లు
  5. శనగపిండి - 3 స్పూన్లు
  6. నీరు - తగినంత
  7. నూనె - డీప్ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా కొంచం పెద్దగా ఉన్న బెండకాయలను యంచుకుని కడిగి ఒకటిన్నర అంగుళం ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. అందులో ఉప్పు,కారం,బియ్యంపిండి,శనగపిండి వేసి కలుపుకోవాలి.
  3. బెండకాయ లోని జిగురు కడిగిన నీరు వలన పిండి కలిసిపోతుంది.
  4. అవసరమైతే కొన్ని నీళ్లు చల్లుకుని కలుపుకోవాలి.
  5. నూనె వేడి చేసి పకోడీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి.
  6. తరువాత నూనెలోనుండి తీసి సెర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి.
  7. అంతే బెండకాయ పకోడీలు రెడీ. పప్పులోకి,సాంబారులో చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర