BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రాగిపిండి సొరకాయ కడాయి అప్ప

Photo of Ragi flour bottle gourd Appa by Pravallika Srinivas at BetterButter
103
1
0(0)
0

రాగిపిండి సొరకాయ కడాయి అప్ప

Dec-14-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగిపిండి సొరకాయ కడాయి అప్ప రెసిపీ గురించి

సొరకాయ తురుములో రాగిపిండి వేసి నూనె వేసి కడాయి వత్తి తక్కువ నూనె లో దోరగా కాల్చుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. రాగిపిండి - 2 కప్పులు
  2. సొరకాయ - 1 చిన్నకాయ
  3. పచ్చిమిర్చి పేస్ట్ - 1 స్పూను
  4. ఉప్పు - 1 స్పూను
  5. జీలకర్ర - 1 స్పూను
  6. కరివేపాకు - 2 రెమ్మలు
  7. నూనె - తగినంత
  8. పెసరపప్పు - 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా చాయపెసరపప్పు ని నీటిలో ననపెట్టుకోవాలి.
  2. సొరకాయ చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి.
  3. ఇందులో నానపెట్టిన పెసరపప్పు,జీలకర్ర,పచ్చిమిర్చి పేస్ట్,ఉప్పు,కర్వేపాకు తరుగు వేసి కలుపుకోవాలి.
  4. ఇప్పుడు రాగిపిండి వేసి చపాతీ ముద్దలాగా అయ్యేవరకు కలుపుకోవాలి.
  5. ఒక కడాయి తీసుకుని నూనె వేసి కలయి మొత్తం స్ప్రెడ్ చేసి కొంచం పిండిని తీసి కళాయిలో పల్చగా వత్తుకోవాలి.
  6. మూత పెట్టి దోరగా కాల్చుకోవాలి.
  7. కాలిన అప్పను ప్లేట్ లో తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  8. అంతే రుచికరమైన రాగి సొరకాయ అప్ప రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర