హోమ్ / వంటకాలు / కాస్తా కజ్జికాయలు

Photo of Kastha gujiya  by Pravallika Srinivas at BetterButter
409
2
0.0(0)
0

కాస్తా కజ్జికాయలు

Dec-14-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాస్తా కజ్జికాయలు రెసిపీ గురించి

మాములుగా కాస్తా కచోరీలు చేస్తారు.కొంచం మన వంట లాగా ఉండాలి అని ఇలా ట్ర్య్ చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. స్టూఫిన్గ్ కోసం : -
  2. ఛాయా పెసరపప్పు - 2 కప్పులు
  3. నూనె - 3 స్పూన్లు
  4. ధనియాలు - 2 స్పూన్లు
  5. సోంపు - 1 స్పూను
  6. ధనియాల పొడి - 1 స్పూను
  7. జీలకర్ర పొడి - 1 స్పూను
  8. ఆమ్చుర్ పొడి - 1 స్పూను
  9. మిరియాల పొడి - 1/4 స్పూను
  10. కారం - 1/2 స్పూను
  11. ఇంగువ - 1/4 స్పూను
  12. ఉప్పు - 1/2 స్పూను
  13. మైదా - పావుకిలో
  14. నూనె - 2 స్పూన్లు
  15. ఉప్పు - 1/4 స్పూను
  16. నూనె - డీప్ఫ్రై కి
  17. నీరు - తగినంత

సూచనలు

  1. ముందుగా ఛాపెసరపప్పుని నేటితో కడిగి నానపెట్టుకోవాలి.
  2. ఈలోగా ఒక బేషన్ లో మైదా, ఉప్పు,నూనె వేసి కలుపుకోవాలి.
  3. పైనుండి నీరు వేస్తూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి.పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
  4. నానపెట్టిన పెసరపప్పుని కచపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు కడాయిలో నూనె వేసి కాగాక దంచిన ధనియాలు,సోంపు,జీలకర్ర పొడి,మసాలా పొడి, పసుపు,ఉప్పు వేసి కలుపుకోవాలి.
  6. ఇప్పుడు శనగపిండి వేసి పాచివాసన పోయేవరకు కలుపుకోవాలి.
  7. పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.పైన ఆమ్చుర్ పొడి, మిరియాల పొడి,కారం వేసుకోవాలి.
  8. బాగా వేగి పొడిపొడిలాడే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  9. ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారనివ్వాలి.
  10. మైదా పిండి ముద్దను చిన్న ఉండలు చేసి రౌండ్ గా వతుకోవాలి.
  11. మధ్యలో తయారు చేసిన మిశ్రమం పెట్టి అంచులు తడి చేసి కలిపి సీల్ చేసి కజ్జికాయలు మాదిరిగా తయారు చేసుకోవాలి.
  12. అలా అన్నింటిని సిద్ధం చేసుకుని కాగిన నూనెలో డీప్ఫ్రై చేసుకోవాలి.
  13. దోరగా వేగాక సెర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.
  14. నచ్చిన చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర