BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అరటికాయ శనగపిండి ఫ్రై

Photo of Raw Banana Gramflour Fry by Pravallika Srinivas at BetterButter
0
2
0(0)
0

అరటికాయ శనగపిండి ఫ్రై

Dec-14-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ శనగపిండి ఫ్రై రెసిపీ గురించి

అరటికాయలను వేయించి పోపు పెట్టి శనగపిండి వేసి వేపి చేసుకోవాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కూర అరటిికాయలు - 3
  2. శనగపిండి - 4 స్పూన్లు
  3. పచ్చిమిర్చి చీలికలు - 6
  4. ఉల్లిపాయలు -2
  5. ఉప్పు - 1 స్పూను
  6. వెల్లులికారం - 1 స్పూను
  7. పోపు దినుసులు - 1 స్పూను
  8. కరివేపాకు - 2 రెమ్మలు
  9. జీలకర్ర - 1 స్పూను
  10. ఇంగువ - చిటికెడు
  11. పసుపు - 1/4 స్పూను
  12. నూనె - డీప్ఫ్రై కి తగినంత

సూచనలు

  1. ముందుగా అరతికాయలు కడిగి చిక్కుతీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. నూనె వేడి చేసి అరటి ముక్కలను వేసి డీప్ఫ్రై చేసుకోవాలి.
  3. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  4. నూనె మొత్తం వేరొక గిన్నెలో తీసి 1 స్పూను నూనె ఉంచుకోవాలి.
  5. కాగిన తర్వాత పోపుదినుసులు,కరివేపాకు,ఉల్లితరుగు,పచ్చిమిర్చి చీలికలు, ఇంగువ,పసుపు,ఉప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
  6. ఇప్పుడు వేయించిన అరటిముక్కలు వేసి కలుపుకోవాలి.
  7. శనగపిండి,పైఉప్పు,వెల్లుల్లి కారం వేసి పాచివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  8. అంతే సెర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర