మిర్చి బజ్జి | Mirchi bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mirchi bajji by Sree Vaishnavi at BetterButter
మిర్చి బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

మిర్చి బజ్జి వంటకం

మిర్చి బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mirchi bajji Recipe in Telugu )

  • బజ్జి మిరపకాయలు 4
  • ఉప్పు తగినంత
  • సెనగపిండి 1 1/2 కప్
  • మైదా 4 చెంచాలు
  • బియ్యంపిండి 4 చెంచాలు
  • వాము 1 చెంచా
  • చింతపండు 1 చెంచా
  • ఆలూ స్మాష్ 1/4 కప్
  • కారం తగినంత
  • ఛాట్ మసాలా 1/2 చెంచా
  • గరం మసాలా 1/2 చెంచా
  • నూనె వేయించడానికి సరిపడా

మిర్చి బజ్జి | How to make Mirchi bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి, మైదా ,వాము, ఉప్పు ,కారం, నీళ్లు పోసి బజ్జి పిండి కలుపుకోవాలి
  2. తరువాత ఒక గిన్నెలో ఆలూ ,చింతపండు ,ఉప్పు, కారం ,ఛాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలుపుకుని పచ్చిమిర్చి లో స్టఫ్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగాక స్టఫ్ చేసిన మిరపకాయలు పిండిలో ముంచి ఎర్రగా వేయించి సర్వ్ చేయడమే

Reviews for Mirchi bajji Recipe in Telugu (0)