హోమ్ / వంటకాలు / హనీ మష్రూమ్ మంచురియా...

Photo of Honey mushroom manchuriya by ప్రశాంతి మారం at BetterButter
545
6
0.0(0)
0

హనీ మష్రూమ్ మంచురియా...

Dec-15-2018
ప్రశాంతి మారం
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హనీ మష్రూమ్ మంచురియా... రెసిపీ గురించి

ఆరోగ్యకరమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మష్రూమ్ - 250 గ్రామ్స్
  2. కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్
  3. ఉప్పు- పావు స్పూన్
  4. కారం - పావు స్పూన్
  5. టేస్టింగ్ సాల్ట్ - చిటికెడు
  6. సన్న రవ్వ - 2స్పూన్స్
  7. వెల్లుల్లి - 6
  8. అల్లం - చిన్న ముక్క
  9. పచ్చిమిర్చి - 6
  10. టొమాటో సాస్ - 2 స్పూన్స్
  11. ఉల్లి కాడలు - పావు కప్
  12. నువ్వులు - పావు స్పూన్
  13. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మష్రూమ్ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్, సన్న రవ్వ, ఉప్పు, కారం, టేస్టింగ్ సాల్ట్, కొంచెం నీళ్లు పోసి కలిపి మష్రూమ్ ని వేసి మొత్తం మసాలా కోట్ చేయాలి.
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె వేడి చేసి అందులో మష్రూమ్ ని వేసి వేయించి పెట్టుకోవాలి.
  4. ఇంకో పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక క్యాప్సికమ్ టొమాటో సాస్ వేసి కలుపుకోవాలి.
  5. తర్వాత వేయించిన మష్రూమ్ లను వేసి కలిపి చివరగా హనీ వేసి దించేయాలి.
  6. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని నువ్వులు, ఉల్లి కాడలు వేసి సర్వ్ చేయాలి.
  7. ఎంతో టేస్టీ గా మరియు ఆరోగ్యకరమైన హనీ మష్రూమ్ మంచురియా రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర